Suryaa.co.in

Andhra Pradesh Telangana

టీడీపీ కేంద్ర కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా వేడుకలు

జాతీయ జెండా ఎగుర వేసిన పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

పోరాడి సాధించుకున్న స్వతంత్రాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలి
స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ప్రతి ఒక్కరి త్యాగాన్ని స్మరించుకోవాలి.

హాజరైన శాసనమండలి సభ్యులు పర్చూరు అశోక్ బాబు, మంతెన సత్యనారాయణ రాజు, తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ(US) కోఆర్డినేటర్, కోమటి జయరాం, ఎన్నారై కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, పీరయ్య, కృష్ణ కార్యాలయ సిబ్బంది.

 

LEAVE A RESPONSE