Suryaa.co.in

Telangana

హరీష్ రావు రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా..

2028 లో రప్పా.. రప్పా..3.0 లోడింగ్ అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించి పలువురు బిఆర్ఎస్ కార్యకర్తలు హల్‌చల్ చేశారు. పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా లో రప్పా రప్పా ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

LEAVE A RESPONSE