– కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు సెల్ఫీ చాలెంజ్
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ. 460 కోట్లతో చెలవూరు నుండి గొట్లాం వరకు 17కి.మీ. (మధ్యలో రైల్వే బ్రిడ్జి కలిపి)బైపాస్ రోడ్డు పనులను ప్రతిపాదించి, పనులు జరిపించడం జరిగినది. ఇప్పటి (వైసీపీ) ప్రభుత్వం ఏదైనా చేసిందా?