Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీలో చేరకపోతే తోకలు కత్తిరించి సున్నం పెడతాం

– స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యాక రెడ్ బుక్ ఓపెన్ చేస్తా
– గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు

గుంతకల్లు: స్థానిక సంస్థల ఎన్నికల్లోపు వైసీపీ శ్రేణులు టీడీపీలోకి రావాలి. స్థానిక సంస్థల ఎన్నికల వరకు వాళ్లకు టైమ్ ఇస్తున్నా. టీడీపీలో చేరకపోతే తోకలు కత్తిరించి సున్నం పెడతాం. ఒకవేళ లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేస్తే, స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యాక నేను రెడ్ బుక్ ఓపెన్ చేస్తా. ఎవరైనా ఒకరికి టికెట్ ఇస్తే అంతా వాళ్లను గెలిపించాలి. మన వాళ్లను గెలిపించుకుంటేనే మీకు పనులవుతాయి.

LEAVE A RESPONSE