Suryaa.co.in

Entertainment

మంచు విష్ణుకు గాయాలు?

ఆస్పత్రికి తరలింపు

న్యూజిలాండ్లో జరుగుతున్న ‘కన్నప్ప’ మూవీ షూటింగ్ స్పాట్లో ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ డ్రోన్ కెమెరా అదుపుతప్పి విష్ణు మీదకు రావడంతో ఆయన చేతికి గాయాలయ్యాయని సమాచారం.దీంతో విష్ణును వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారట. ప్రమాద తీవ్రతపై క్లారిటీ లేనప్పటికీ కొన్ని రోజులు షూటింగుకు బ్రేక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

LEAVE A RESPONSE