రాహుల్ మద్దతుదారుల సభలో జాతీయగీతానికి అవమానం

– అమెరికాలో మన దేశభక్తి
– సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఈవెంట్

జాతీయ గీతాన్ని అవమానించారు. అమెరికాలో రాహుల్ గాంధీ సపోర్టర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, భారత జాతీయ గీతానికి అవమానం జరిగిందని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈవెంట్లో జనగణమన గీతాన్ని ప్లే చేయగా.. ఏ ఒక్కరూ రెస్పెక్ట్ గా నిల్చోకుండా కూర్చుండిపోయారు. ఎవరూ అటెన్షన్ ఇవ్వకపోవడంతో, నిర్వాహకులు మధ్యలోనే గీతాన్ని పాడటం ఆపేశారు.

– సంపత్‌రాజు