Suryaa.co.in

International

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్ల దాడి

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్‌ల దాడి ప్రారంభించింది. డజన్ల కొద్ది డ్రోన్లను ప్రయోగించింది. అవి లక్ష్యాలను చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పడుతుందని, వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్‌ మిలటరీ తెలిపింది. అయితే వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్‌ మీదుగా ఇజ్రాయెల్‌ కూల్చి వేసింది. ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, లెబనాన్‌, ఇరాక్‌ వాటి గగనతలాన్ని మూసి వేశాయి.

LEAVE A RESPONSE