Suryaa.co.in

Andhra Pradesh

సిద్ధం సభ ఫోటోలు తీయడం నిషిద్ధమా? నేరమా?

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

అనంతపురం సిద్ధం సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా అల్లరి మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. సిద్ధం సభ ఫోటోలు తీయడం నిషిద్ధమా? నేరమా? ఇది మీడియాపై జగన్ చేసిన ఫ్యాక్షన్ దాడి. ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేయించారు. ఒక పత్రిక, ఛానెల్ యజమాని అయిన నువ్వు ఇటువంటి దాడులు ప్రోత్సహించడం, నీ సంస్థల్లో పనిచేసే వారందరినీ రిస్క్ లో పెట్టడమే.

LEAVE A RESPONSE