– 15సంవత్సరాల బాలుడుని పెట్రోల్ పోసి తగల పెడతారా?
-మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు
సిగ్గు సిగ్గు ఇంకా ఎంతమంది వైసీపీ గుండాల చేతిలో బడుగు, బలహీన బిడ్డలు బలి అవ్వాలి? ఏ దైర్యం తో ఇవన్నీ చేస్తున్నారు.నీవు ఉన్నావు మాకు ఏమి కాదు అనే దైర్యం తో నే కదా జగన్ రెడ్డి? 15సంవత్సరాల బాలుడు ని వాళ్ళ అక్క ని అల్లరి చెయ్యొద్దు అని అన్నందుకు పాశవికం గా పెట్రోల్ పోసి తగల పెడతారా? నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలి. భాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి.