Suryaa.co.in

Features

జై స్వదేశీ..

కరోనాకు విపత్తుకోసం ఇచ్చిన విరాళాల వివరాలు ..
టాటా : 1500 కోట్లు
ఐటీసీ : 150 కోట్లు
హిందూస్తాన్ యూనిలీవర్ : 100 కోట్లు
అనిల్ అగర్వాల్ (వేదాంత ): 100 కోట్లు
హీరో సైకిల్ : 100 కోట్లు
బజాజ్ గ్రూప్ : 100కోట్లు
షిర్డీ టెంపుల్ : 51కోట్లు
బీసీసీఐ : 51 కోట్లు
CRPF : 33 కోట్లు
విప్రో :
అక్షయ్ కుమార్ ,యాక్టర్ : 25 కోట్లు
సన్ ఫార్మా : 25 కోట్లు
ఓలా : 20 కోట్లు
పేటీఎం : 5 కోట్లు +హ్యాండ్ వాష్
ముకేశ్ అంబానీ : 500కోట్లు + హాస్పిటల్
అదాని గ్రూప్ 500 కోట్లు
ఆనంద్ మహీంద్రా : హోటల్స్ + వెంటిలేటర్
చిరంజీవి , యాక్టర్ :4కోట్లు +ఆక్సిజెన్ బ్యాంక్స్
ప్రభాస్ , యాక్టర్ : 4 కోట్లు

నాదేళ్ల (మైక్రోసాఫ్ట్ ): 2 కోట్లు
అనిత దొంగ్రే : 1.5 కోటి
అల్లు అర్జున్ :. 1.25 కోటి
రామ్ చరణ్ : 1.40 కోట్లు
సోంనాథ్ టెంపుల్ ట్రస్ట్ : 1 కోటి
పవన్ కళ్యాణ్ , యాక్టర్ : 2కోట్లు
మహేష్ బాబు ,యాక్టర్ : 1కోటి
హేమ మాలిని , యాక్టర్ : 1కోటి
బాలకృష్ణ యాక్టర్ :1 కోటి జూనియర్ ఎన్టీఆర్ , యాక్టర్ :75 లక్షలు

సురేష్ రైనా , క్రికెటర్ : 52లక్షలు
సచిన్ టెండూల్కర్ , క్రికెటర్ : 52లక్షలు
సన్నీ డియోల్ : 50 లక్షలు
కపిల్ శర్మ : 50 లక్షలు
రజనీకాంత్ : యాక్టర్ :50లక్షలు
సౌరవ్ గంగూలీ : 50 లక్షలు

దాదాపు ప్రతి ప్రభుత్వోద్యోగి సగటున ఒకటిన్నర రోజు వేతనం విరాళమిచ్చారు. వీరే కాదు ఇంకా ఎంతోమంది ఎన్నోరకాలుగా ఇచ్చారు ఇస్తున్నారుకూడా ఇప్పటికి.

కానీ శాంతిమతానికి చెందినోడు ఒక్క హీరోకూడా ముందుకు రాలేదు, మళ్ళీ వీరిలో ఎంతోమందికి పాకిస్తాన్ కు ఆర్ధిక విరాళాలందించిన చరిత్ర ఉంది.

ఇంతేకాదు మనవాళ్ళు ఎగబడే అంతర్జాతీయ బ్రాండ్లు, కంపెనీలగురించీకూడా చూడండి, కరోనా కాలంలో ప్రధానమంత్రి విపత్తు నివారణ సహాయ నిధి (కరోనా):
సబ్ వే : 00
పిజ్జా హట్ : 00
డామినోస్ : 00
మెక్ డోనాల్డ్ : 00
బర్గర్ కింగ్ : 00
బరిస్టా : 00
బార్బిక్యూ నేషన్ : 00
KFC : 00
ఫ్లిప్కార్ట్ :00
అమెజాన్ : 00
మైంట్రా : 00
రెడీఫ్ : 00
స్నాప్ డీల్ : 00
హ్యుందాయ్ : 00
హోండా :00
కియా : 00
వోక్స్ వాగన్ :00
మారుతి సుజుకి :00(విచిత్రం)
BMW : 00
ఆడి :00
మెర్సీడీస్ :00

ఇప్పుడు అర్ధమవుతోందా స్వదేశి అంటే ఏమిటి,దానికి ప్రాధాన్యత ఎందుకు అని? మనకు అండగా నిలిచేది మనవారే తప్ప బయటివారుకాదు.

ఇన్ని రోజులు బయటివారిని పెంచి పోషించి లాభాలార్జించేందుకు మనవంతు చేసాం, ఇప్పుడైనా మన దేశీయ కంపెనీలను ప్రోత్సహించి మనకు సాయం చేసేవారికి అండగా నిలిచేవారికి మనమూ అండగా నిలుద్దాం, దేశ GDP వృద్ధికి బాటవేసి, దేశభివృద్ధికి కృషి చేద్దాం.

V. Prasad

LEAVE A RESPONSE