Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలువురు ఆదివారం వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకటవ వార్డు పరిధిలోని సిద్ధార్థ నగర్‌కు చెందిన వారికి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వినుకొండ అభ్యర్థి జి.వి. ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE