రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ సి.ఎస్ గా బాధ్యతలు చేపట్టిన కె.విజయానంద్

Spread the love

అమరావతి, జూన్ 9 : రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ సి.ఎస్ గా కె.విజయానంద్ గురువారం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ సి.ఎస్. ఛాంబరులో జన్కో మేనేజింగ్ డైరెక్టర్ బి.శ్రీధర్ నుండి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఇంధన శాఖ
vijayanand స్పెషల్ సి.ఎస్.గా కె.విజయానంద్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జన్కో మేనేజింగ్ డైరెక్టర్ బి.శ్రీధర్, ఏ.పి.ట్రాన్సుకో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ.పృధ్వీ తేజ్, నెడ్ క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ రమణారెడ్డి తదితరులు ఆయనకు పుష్కగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.

Leave a Reply