Suryaa.co.in

Andhra Pradesh

సింపతీ కోసం బాబాయ్ నే లేపేశారు: లోకేశ్

సీఎం జగన్ పై టీడీపీ యువనేత లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ‘అధికారమే పరమావధిగా సాగుతున్న జగనాసుర రక్తచరిత్రలో తన, మన అనే తేడా లేదు. సింపతీతో సీఎం సీటు దక్కించుకోవడానికి బాబాయ్ ని లేపేశారు. కోడికత్తి డ్రామాతో దళితులను వేధించాడు. తీవ్రమైన ప్రజావ్యతిరేకతలో ఓటమి ఖాయమైపోవడంతో గులకరాయి డ్రామాకి బీసీ బిడ్డలను బలిచేయాలని చూస్తున్నారు. ఈ జగన్ నాటకానికి జనమే చరమగీతం పాడుతారు’ అని మండిపడ్డారు.

LEAVE A RESPONSE