Suryaa.co.in

Telangana

యుపిఎస్సీ విజేతకు రావుల అభినందన

యుపిఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన డోనూర్ సురేష్ రెడ్డి మంజుల దంపతుల కూతురు డోనూరు అనన్య రెడ్డిని మాజీ ఎంపీ ,వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.

తన మొదటి ప్రయత్నంలోనే మూడవ ర్యాంకు సాధించి పాలమూరు సత్తా చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ అనన్య కు ఆమె తండ్రి డోనూర్ సురేష్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడి అభినందనలు తెలిపారు.

LEAVE A RESPONSE