గుడ్డలూడదీసుకుని అడ్డంగా దొరికిపోయి
అడ్డదిడ్డంగా మాట్లాడే దొడ్డ మనిషి..
వేటు పడకుండా పెద్దన్నని
గడ్డం పట్టుకుని బామాలి బ్రతుకు పెడదిడ్డం కాకుండా
బయటోళ్ళపై అడ్డూ అదుపూ లేకుండా అడ్డగోలు దాడి చేస్తున్న ఇలాంటి చెడ్డ మనుషుల్ని
బంజరు దొడ్డిలో పెట్టి
రాడ్డు కాల్చి దింపి శిక్షించక
ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న హెడ్డుని
నిలదీసి అడగొద్దా ధర్మానికి అడ్డం పడుతూ అడ్డాపడ్డా ఈ జమానా ఏంటని..!?
ఇన్ని జరిగినా ఇంకా
లడ్డూ
కావాలా బాబూ!?
సురేష్