Suryaa.co.in

Food & Health

రోజుకు 9 వేల అడుగులు నడిస్తే దీర్ఘాయుష్షు

న్యూఢిల్లీ: మన నడక తీరు మన ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. రోజు నడిచే అడుగులతోపాటు, ఎంత వేగంగా నడుస్తున్నారనేది కూడా ముఖ్యమేనని తెలిపింది. రోజుకు కనీసం 2,500 అడుగులు వేసేవారికి మరణించే ముప్పు 8% తగ్గుతుందని పేర్కొన్నది. అధ్యయనం ప్రకారం.. గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే రోజుకు కనీసం 2,700 అడుగులు వేయాలి. ప్రాణాంతక గుండెజబ్బుల ముప్పు తగ్గాలంటే, రోజుకు 7వేల అడుగులు నడవాలి. రోజుకు 9 వేల అడుగులు వేస్తే, మరణ ముప్పు 60 శాతం తగ్గుతుంది.

LEAVE A RESPONSE