ప్రీతి మృతిపై మావోల లేఖ

ఉమ్మడి వరంగల్ జిల్లా డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పేరిట లేఖ విడుదల చేసిన CPI మావోయిస్ట్ పార్టీ

మెడికో ప్రీతి మృతిపై మావోయిస్టులు స్పందించారు. ఆమె మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా డివిజన్ కార్యదర్శి వెంకట్ పేరిట లేఖను విడుదల చేశారు. ర్యాగింగ్ వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకున్నా… అధికారులు దాన్ని కప్పిపుచ్చడంతోపాటు సైఫ్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాలేజీల్లో ర్యాగింగ్ నిత్యకృత్యమైందని వారు లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply