-కామంతో ఆడవారి కాలు నాకే వెధవ.. నీకెందుకు రాజకీయాలు?
-కాపులు అంటే అంత అలుసా అందరికీ.
-ఆర్జీవికి అనంత బలిజ నేతల మాస్ వార్నింగ్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేనాధిపతి పవన్ కల్యాణ్ భేటీపై సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ చేసిన వ్యాఖ్యలపై బలిజ నేతలు విరుచుకుపడ్డారు. ఆయనపై తిట్లు అందుకున్నారు. ఇంకోసారి పవన్-బలిజలపై మాట్లాడితే నాలిక చీరేస్తామని హెచ్చరించారు. ఆర్టీవీని పొలిటికల్ బ్రోకర్ అని శాపనార్ధాలు పెట్టారు. ఆర్టీవీ ఎవరికి బ్రోకరిజం చేస్తున్నాడో చెప్పే ధైర్యం లేదని, దమ్ముంటే వర్మ ఏ పార్టీకి బ్రోకరుగా పనిచేస్తున్నారో చెప్పాలని అర్బన్ బ్యాంక్ చైర్మన్ మురళీధర్, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాయల్ మురళీమోహన్ సవాల్ చేశారు.
అనంతపురం బలిజ నేతలు ఇంకా ఏమన్నారంటే.. ప్రజల కోసం నిరంతరం పాటుపడే మా నాయకుడు నారా చంద్రబాబునాయుడు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలయికతో వైకాపా నాయకులకు ప్యాంట్లు తడిచిపోయాయి. ఆర్జీవికి ఏమి మంట? కామాంధుడు కామంతో ఆడవారి కాలు నాకే వెధవ.. నీకెందుకు రాజకీయాలు రా వెధవ? నువ్వు ఏ రాజకీయ పార్టీకి చెందిన బ్రోకర్ వా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు విమర్శించే అర్హత స్థాయి నీది కాదురా బ్రోకర్. ఇంకొకసారి మా నాయకుడు బాబు మీద పవన్ కళ్యాణ్ మీద నోరు జారితే నీ నాలుక కోస్తాం. రాయలసీమ రుచి చూపిస్తాం. కొడకా జాగ్రత్త . ఈ రాష్ట్రంలో కాపులు అంటే అంత అలుసా అందరికీ. ఈ రాష్ట్రంలో కాపు కాసే కులం ఏదైనా ఉందా అంటే కాపు కులమే రా వెధవ. నీవు ఏ పార్టీకి చెందిన బ్రోకర్వి . నిన్ను ఎవరు మాట్లాడించారు? మాట్లాడే వారు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడితే బాగుంటది. ఖబర్దార్.. కాపులు జోలుకొస్తే తాటతీస్తాం.