బలిజ- కాపుల జోలుకొస్తే తాటతీస్తాం

-కామంతో ఆడవారి కాలు నాకే వెధవ.. నీకెందుకు రాజకీయాలు?
-కాపులు అంటే అంత అలుసా అందరికీ.
-ఆర్జీవికి అనంత బలిజ నేతల మాస్ వార్నింగ్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేనాధిపతి పవన్ కల్యాణ్ భేటీపై సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ చేసిన వ్యాఖ్యలపై బలిజ నేతలు విరుచుకుపడ్డారు. ఆయనపై తిట్లు అందుకున్నారు. ఇంకోసారి పవన్-బలిజలపై మాట్లాడితే నాలిక చీరేస్తామని హెచ్చరించారు. ఆర్టీవీని పొలిటికల్ బ్రోకర్ అని శాపనార్ధాలు పెట్టారు. ఆర్టీవీ ఎవరికి బ్రోకరిజం చేస్తున్నాడో చెప్పే ధైర్యం లేదని, దమ్ముంటే వర్మ ఏ పార్టీకి బ్రోకరుగా పనిచేస్తున్నారో చెప్పాలని అర్బన్ బ్యాంక్ చైర్మన్ మురళీధర్, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాయల్ మురళీమోహన్ సవాల్ చేశారు.

అనంతపురం బలిజ నేతలు ఇంకా ఏమన్నారంటే.. ప్రజల కోసం నిరంతరం పాటుపడే మా నాయకుడు నారా చంద్రబాబునాయుడు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలయికతో వైకాపా నాయకులకు ప్యాంట్లు తడిచిపోయాయి. ఆర్జీవికి ఏమి మంట? కామాంధుడు కామంతో ఆడవారి కాలు నాకే వెధవ.. నీకెందుకు రాజకీయాలు రా వెధవ? నువ్వు ఏ రాజకీయ పార్టీకి చెందిన బ్రోకర్ వా? పవన్ కళ్యాణ్ చంద్రబాబుimage-3 నాయుడు విమర్శించే అర్హత స్థాయి నీది కాదురా బ్రోకర్. ఇంకొకసారి మా నాయకుడు బాబు మీద పవన్ కళ్యాణ్ మీద నోరు జారితే నీ నాలుక కోస్తాం. రాయలసీమ రుచి చూపిస్తాం. కొడకా జాగ్రత్త . ఈ రాష్ట్రంలో కాపులు అంటే అంత అలుసా అందరికీ. ఈ రాష్ట్రంలో కాపు కాసే కులం ఏదైనా ఉందా అంటే కాపు కులమే రా వెధవ. నీవు ఏ పార్టీకి చెందిన బ్రోకర్వి . నిన్ను ఎవరు మాట్లాడించారు? మాట్లాడే వారు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడితే బాగుంటది. ఖబర్దార్.. కాపులు జోలుకొస్తే తాటతీస్తాం.