తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు

– 30మంది ఐపీఎస్ ల బదిలీలు- పోస్టింగ్ లు

హైదరాబాద్ సీపీ గా సీవీ ఆనంద్. హైదరాబాద్ జాయింట్ సి పి క్రైమ్స్ గా ఏ అర్ శ్రీనివాస్. ఏసీబీ డైరెక్టర్ గా శిఖా గోయల్. ఏసీబీ డీజీగా అంజనీకుమార్. నల్గొండ ఎస్పీగా రామ రాజేశ్వరి. సిద్దిపేట సి.పిగా శ్వేత. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సి పి గా రంగనాథ్.
హైదరాబాద్ వెస్ట్ జోన్ డిసిపి గా జోయల్ డేవిస్. మెదక్ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని.
సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ గా కల్మేశ్వర్. సైబరాబాద్ జాయింట్ సీపీగా అవినాష్ మహంతి.
హైదరాబాద్ నార్త్ జోన్ డిసిపి గా చందనా దీప్తి. హైదరాబాద్ సిసిఎస్ డీసీపీగా గజరావు భూపాల్. హైదరాబాద్ ఎస్బిఐ జాయింట్ సిపిగా విశ్వప్రసాద్. వికారాబాద్ ఎస్పీగా కోటిరెడ్డి.
నిజామాబాద్ సి పి గా నాగరాజు. అదిలాబాద్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి. శంషాబాద్ డీసీపీగా జగదీష్ రెడ్డి నియామకం. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్-1 డిసిపిగా ప్రస్తుత శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి. మాదాపూర్ జోన్ డీసీపీ గా శిల్పవల్లి నియామకం. బాలానగర్ డిసిపిగా సుదీప్ గొనె నియామకం.

Leave a Reply