Suryaa.co.in

Andhra Pradesh

గాల్లో లేచిన కారు

– పాల వ్యాపారి మృతి

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో పాల వ్యాపారి మృతి చెందిన ఘటన పెదవేగి మండలం జోగన్నపాలెం అడ్డరోడ్డు కనకదుర్గమ్మ గుడి దగ్గర జరిగింది. మచిలీపట్నానికి చెందిన కొంతమంది కారులో గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్లి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు నుంచి వస్తున్న పాల వ్యాపారి వీర్రాజు ద్విచక్ర వాహనాన్ని కారు కుడివైపుకు వెళ్ళి ఢీ కొట్టారు. ఈ ఘటనలో వీర్రాజు అక్కడకక్కడే మృతి చెందాడు.

LEAVE A RESPONSE