Suryaa.co.in

Telangana

సినీ హీరో తారకరత్నకు నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

సినీ హీరో తారక రత్న మృతదేహం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తారక రత్న ఆకస్మిక మరణం పట్ల మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాడా సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధి0చారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి కలిసిన వారిలో ఎంపీ విజయసాయి రెడ్డి, సినీ హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, తారక్ తండ్రి మోహన కృష్ణ, వారి ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.

LEAVE A RESPONSE