Suryaa.co.in

Andhra Pradesh

ప్రకాశం బ్యారేజ్ ఎడమ కాల్వలకు నీరు విడుదల చేసిన మంత్రి కొల్లు రవీంద్ర

  • కృష్ణా తూర్పు డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నీటి విడుదల
  • 11 నియోజక వర్గాల్లో 35 మండలాల్లో లక్షలాది ఎకరాలను స్టిరీకరించడమే లక్ష్యంగా సాగు నీరు విడుదల
  • కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నీటి విడుదల
  • రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది
  • తాగునీరు సాగునీరు అన్ని ప్రాంతాలకు అందించేలా నీటి విడుదల చేశాం
  • పులిచింతలలో 35 టీఎంసీల నీరు ఉండే అవకాశం ఉన్నా 0.5 టీఎంసీల నీరు లేకుండా తయారు చేశారు
  • పట్టిసీమ పంపులు ఉల్లిపాయలను వేయాలి అని గత పాలకులు అన్నారు
  • వారికి ఈ రోజు సవాల్ చేస్తున్నాం.. వచ్చి చూడండి
  • పత్తిసీమతో ప్రజలకు కలుగుతున్న మేలుని
  • కాలవల్లో పనులు చేయకుండానే కోట్లలో బిల్లులు చేసుకున్నారు
  • తూడు తీయకుండా ప్రజల సొమ్ముని తొడుకున్నారు
  • ప్రజలపై ఎంత చిత్తశుద్ధి ఉందో గత ఐదేళ్లుగా చూశాం
  • ఇకపై రాష్ట్రంలో ఏ ఒక్క ఎకరాకు నీరు అందలేదు అనే మాట రాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం
  • ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించి మా చిత్తశుద్ధి నిరూపించుకుంటాం
  • నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు కాగితపు కృష్ణప్రసాద్, బోండా ఉమ, మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు

LEAVE A RESPONSE