మీరాలం చెరువు నిండి జూపార్కులోకి పొంగుతున్న నీరు. నీట మునిగిన సఫారీ జోన్. సఫారీ జోన్ లో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు. వీటిని నైట్ అండ్ క్లోజర్ లో ఉంచిన అధికారులు.
వరద ఉధృతి తగ్గిన తర్వాతే సఫారీలోకి విడుదల చేయనున్న అధికారులు. జూ పార్క్ లోని సఫారీ సందర్శనను నిలిపివేసిన జూ అధికారులు. ఐదు రోజులుగా కురిసిన వర్షాలకు పొంగి పొర్లుతున్న మీరాలం చెరువు. లయన్స్ సఫారీపై ఎక్కువ వరద ప్రభావం.