Suryaa.co.in

Andhra Pradesh

గుంటుపల్లి నాగేశ్వరరావు మృతికి నారా లోకేష్ సంతాపం

టిడిపి సీనియర్ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. బీసీ నేతగా, జాతీయ టిడిపి క్రమశిక్షణ సంఘం సభ్యులుగా గుంటుపల్లి నాగేశ్వరరావు గారు ఎనలేని సేవలందించారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

LEAVE A RESPONSE