టమోటా( రామములగ) : సహజంగా దీనిని కురగాయలలో ఉపయెగిస్తరు. దీనోలో పులుపు ఎక్కవ.మామిడి, చింతపండు బదులు దీనిని ఉపయెగించుట సులభము.
నిమ్మ, చింతపండు, మామిడికాయలు బదులు టమాటాల్ని ఎక్కువుగా వాడుతున్నారు.
జీర్ణంకారి, రుచికరము, పొట్టకు సంబంధించిన రోగాలలో దీనిని ఉపయోగిస్తారు.
త్రేన్ఫులు, పొట్టఉబ్బరము, నోటిలోపుండ్లు, వంటి రోగాలను దీని సూపు తగితారు.
ఇందులో అల్లం, నల్ల ఉప్పు, కలుపుటతో రుచికరము, అధిక రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది.
టీ, కాఫీ బదులు ఒక కప్పు టమాట జ్యూస్ రోజు తాగితే పొట్ట శుభ్రపడుతుంది.
టమెటాలు అనేక రకాలు…
ఏదో ఒక రకం మేడలపై ఖాళీ స్థలంలో పండించవచ్చు.ఉదర రోగాలలో ఉపచారంగా పని చేస్తుంది. ఉదరరోగం,అతిసారం, అపెండిసైటీస్, టమాటా తీసుకుంటే లాభకారిగా ఉంటుంది. ఇతర పండ్లతో పోల్చితే దీనిలో ఇనుము పరిమాణం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతకు ఇది మంచి ఔషధం. కీళ్ల నొప్పుల కు, జ్వరానంతరం నీరసం తగ్గిస్తుంది. మధుమేహంలో సర్వశ్రేష్ట పధ్యము.