తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని, అనకాపల్లి బెల్లం దిమ్మలతో ఆకర్షణీయంగా తయారుచేసి అనకాపల్లి శిల్పి కామధేనువు ప్రసాద్ తన అభిమానాన్ని చాటుకున్నారు.