Suryaa.co.in

Latest post

పరిశ్రమ కార్మికులకు వ్యాక్సినేషన్ అందించాలని యోచన

సినీ పరిశ్రమ కార్మికులకు సీసీసీ ఫండ్ తో కరోనా వాక్సినేషన్ అంధించేందుకుకు కృషి చేస్తామని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ , సీసీసీ నిధితో సినీ కార్మికులకు కోవిడ్ టీకా అందిస్తే బాగుంటుందని అనుకుంటున్నామని అన్నారు. కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్  గురించి ఆయన మాట్లాడుతూ…..

50 వేల ఉద్యోగాల పోస్టులు భర్తీకి చర్యలు

రాష్ట్రంలో 1,30,000 ఉద్యోగాల పోస్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసింద‌ని మంత్రి హరీష్ రావు తెలిపారు. . రానున్న రోజుల్లో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మోడల్ జిల్లా గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు, ఈ గ్రంథాలయం జాతీయ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల‌కు ఎంతగానో…

జపాన్ లో కొత్త వైరస్ !

జపాన్ లో కొత్తరకం వైరస్‌ వేరియంట్లు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా జపాన్‌లో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి ..అంతేకాకుండా రోజు రోజుకు కొత్త మ్యుటేషన్లు వెలుగులోకి రావటం ఆందోళన రేపుతున్నాయి. తాజాగా జపాన్‌లోని ‘ఈక్‌’ (E484K) మ్యుటేషన్‌ వెలుగులోకి వచ్చింది. టోక్యో సహా మరికొన్ని చోట్ల ‘ఈక్’‌ మ్యుటేషన్‌ వ్యాపించింది తెలుస్తోంది…

Editorial

ముద్ర‘గడబిడ’ లేకపోతే..ఏపీ ఏం కానూ?

రిజర్వేషన్ల కోసం కంచాలు కొట్టేదెవరు? కాపు జాతికి ఇక దిక్కెవరు నాయకా? పాలకులకు లేఖలు రాసేదెవరు? కిర్లంపూడి కినుక, కాపుల అలక (మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144) ముద్రగడ పద్మనాభం. కేరాఫ్ కిర్లంపూడి. తూ.గో.జి! లేఖలు రాయడం ఆయనకు మామూలే. కానీ ఈసారి ఆయన రాసిన లేఖ కాపుజాతి కింద కాళ్లు కంపించింది. ఆవేదన-ఆగ్రహం-అలక అన్నీ కలగలసి…