Suryaa.co.in

Andhra Pradesh

పట్టాభి పొలిటికల్ పోర్న్ స్టార్

-కన్నా లక్ష్మీనారాయణ కి నోటి దూల ఎక్కువ
-వారాహి తుప్పు పట్టి పోతుంది… కొద్దిగా ఆయిల్ కొట్టుకోండి
-మంత్రి అంబటి రాంబాబు

పట్టాభి అనే వ్యక్తి నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు.పట్టాభి పొలిటికల్ పోర్న్ స్టార్.చంద్రబాబు రాజకీయంగా బతికే పరిస్థితి లేదు.కన్నా లక్ష్మీనారాయణ కు తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అలవాటు.జనసేన లో చేరడానికి బేరం కుదరలేదు.నైతిక విలువలు కోల్పోయిన వ్యక్తి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. పదవుల కోసం ఏ పార్టీ కండువా అయినా వేసుకుంటారు. చంద్రబాబు దగ్గర చేరి నైతిక విలువలు పూర్తి గా కోల్పోయారు.చంద్రబాబు చేతిలో కన్నా రాజకీయంగా చచ్చి పొయ్యారు.రాజకీయ బతుకు దేరువు కోసం చంద్రబాబు కాళ్ళ దగ్గర కన్నా చేరారు.కన్నా లక్ష్మీనారాయణ కి నోటి దూల ఎక్కువ. వారాహి తుప్పు పట్టి పోతుంది… కొద్దిగా ఆయిల్ కొట్టుకోండి

LEAVE A RESPONSE