Suryaa.co.in

Andhra Pradesh

ఈనాడు తప్పుడు రాతలు

-రామోజీ కాదు డ్రామోజీ
-రామోజీ దిష్టిబొమ్మ దహనం
– ఈనాడు పత్రికలు దగ్ధం చేసిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

-చెప్పు దెబ్బలతో రామోజీ చిత్రపటాన్ని కొడుతూ నిరసన
-బ్యాన్ ఎల్లో మీడియా నినాదాలతో మారుమోగిన విజయవాడ నగరం
-ఎల్లో మీడియా మరియు చంద్రబాబు చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని హెచ్చరిక
-తుమ్మలిపల్లి కళాక్షేత్రం వద్ద భారీగా పాల్గొని నిరసన తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు

విజయవాడ/ఎన్టీఆర్ జిల్లా – రాష్ట్ర మంత్రి వర్యులు జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో… తప్పుడు రాతలు రాసి, వై.యస్.జగన్ ప్రభుత్వం పై విషం చిమ్ముతున్న ఈనాడు అధినేత రామోజీరావు దిష్టి బొమ్మ మరియు పత్రికలను దగ్ధం చేసిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఈ సందర్భంగా ఎల్లో మీడియా చేస్తున్న విషప్రచారం పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన శ్రేణులు, ఇప్పుడు చెప్పు దెబ్బలు నీ ఫొటోకి కొడుతున్నాం, ఈ సారి నేరుగా నిన్నే కొడతాం అని హెచ్చరిక మరియు ఈ సందర్భంగా డా౹౹బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

LEAVE A RESPONSE