Suryaa.co.in

Andhra Pradesh

గుంటూరు వాకర్స్‌తో పెమ్మసాని మాటామంతీ

గుంటూరులోని స్థానిక కొరిటపాడు ట్యాంక్‌ బండ్‌ వాకర్స్‌, గుజ్జనగుండ్ల వాకర్స్‌ గ్రౌండ్‌లో ఆదివారం గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పాల్గొన్నా రు. వాకర్‌లతో మాటామంతీ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో మంచి చేసే వారికే ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వారి వెంట టీడీపీ నాయకులు ఉన్నారు.

LEAVE A RESPONSE