– 62 మంది దుర్మరణం!
బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలినట్లు ఆ దేశ అధ్యక్షుడు లులా డసిల్వా తెలిపారు. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. విన్హెడో నగరంలోని నివాసాలపై విమానం కుప్పకూలినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.