తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల రాశులు-హస్తవాసి

2

రాశులు-రాజకీయాలు.. రాజకీయ నేతలు. శోభకృత్‌ నామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల పొలిటికల్‌ పంచాంగం ఏం చెబుతోంది? ఏ లీడర్‌ భవిష్యత్‌ ఏంటి? వాళ్ల రాశి ఏంటి? రాజకీయాల్లో వాళ్ల హస్తవాసి ఏంటి?
(శివ శంకర్. చలువాది)

వైఎస్‌ జగన్‌
మిథున రాశి
ఆదాయం – 2,
వ్యయం – 11
రాజపూజ్యం – 2,
అవమానం – 4

చంద్రబాబు
కర్కాటక రాశి
ఆదాయం – 11,
వ్యయం – 8
రాజపూజ్యం – 5,
అవమానం – 4

పవన్‌ కల్యాణ్‌
మకర రాశి
ఆదాయం – 11,
వ్యయం – 5
రాజపూజ్యం – 2,
అవమానం – 6

సోము వీర్రాజు
వృషభ రాశి
ఆదాయం – 14,
వ్యయం – 11
రాజపూజ్యం – 6,
అవమానం – 1

నారా లోకేష్‌
మేష రాశి
ఆదాయం – 5,
వ్యయం – 5
రాజపూజ్యం – 3,
అవమానం – 1

తెలంగాణ నేతల రాశులు-రాజకీయాలు చూద్దాం..

కేసీఆర్‌
కర్కాటక రాశి
ఆదాయం – 11,
వ్యయం – 8
రాజపూజ్యం – 5,
అవమానం – 4

బండి సంజయ్‌
కన్యా రాశి
ఆదాయం – 2,
వ్యయం – 11
రాజపూజ్యం – 4,
అవమానం – 7

రేవంత్ రెడ్డి
తులా రాశి
ఆదాయం -14,
వ్యయం – 11
రాజపూజ్యం – 7,
అవమానం – 7

కేటీఆర్‌
మకర రాశి
ఆదాయం – 11,
వ్యయం – 5
రాజపూజ్యం – 2,
అవమానం – 6

కవిత
మేష రాశి
ఆదాయం – 5,
వ్యయం – 5
రాజపూజ్యం – 3,
అవమానం – 1

హరీష్‌రావు
మకర రాశి
ఆదాయం – 11,
వ్యయం – 5
రాజపూజ్యం – 2,
అవమానం – 6

షర్మిల
కన్యా రాశి
ఆదాయం – 2,
వ్యయం – 11
రాజపూజ్యం – 4, అవమానం – 7