Suryaa.co.in

Telangana

టెట్‌ను వాయిదా వేయండి:బండి సంజయ్

ఆర్‌ఆర్‌బీ, టెట్‌ పరీక్షలు రెండు ఒకే రోజున నిర్వహిస్తుండటంవల్ల ఒకదానికి మాత్రమే హాజరయ్యేందుకు విద్యావంతులైన యువతకు ఉంటుంది. ఉద్యోగం ఆశించే నిరుద్యోగులు… ఇందులో రెండింటికి హాజరు అవుతున్నారు.. ఆర్‌ఆర్‌బి అనేది జాతీయ స్థాయి పరీక్ష . ఇది వాయిదా వేయడం కుదరదు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్‌ను మరొక తేదీన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగుల ఆశలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే టెట్‌ను వాయిదా వేయాలని బీజేపీ తెలంగాణ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాము .

LEAVE A RESPONSE