– ఎమ్మెల్యే వనమా కుమారుడుపై రామకృష్ణ సంచలన ఆరోపణలు
నీ బార్యను నా వద్దకు పంపిస్తేనే నీకు న్యాయం జరుగుతుంది..!!కుటుంబం సహా ఆత్మహత్యకు పాల్పడిన పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవపై రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. ఏ భర్త కూడా తన చెవులతో వినని మాటలు తనతో రాఘవ చెప్పాడని, రాజకీయ, ఆర్థిక బలుపుతో రాఘవ ఇందుకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రామకృష్ణ విడుదల చేసిన వీడియో సంచలనం కలిగిస్తోంది. మృతుని ఆవేదనను వీడియోలో చూడవచ్చు.