Suryaa.co.in

Andhra Pradesh

హైకోర్టులో రేషన్ డీలర్లకు ఊరట

గోనె సంచులను డబ్బులు ఇచ్చే తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచన.దశాబ్దాలుగా కమిషన్ తో పాటు, గోనె సంచుల ద్వారా ఆదాయం పొందుతున్న రేషన్ డీలర్లు.తాజాగా గోనె సంచులుకు డబ్బులు ఇచ్చేది లేదంటూ అధికారుల ఆదేశాలు.నష్టపోతామని డీలర్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని అధికారులు.హైకోర్టు ను ఆశ్రయించిన ఎపి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు మండాది వెంకట్రావు, మధు, శివప్రసాద్.డీలర్ల తరపున హైకోర్టు లో వాదనలు వినిపించిన న్యాయవాది MMM శ్రీనివాసరావు.గోనె సంచుల డబ్బులు రేషన్ డీలర్లకే చెల్లించాలని ఆదేశం.ఒక్కో సంచికి ఇరవై రూపాయలు చొప్పున ఇచ్చి తీసుకోవాలని‌ ప్రభుత్వానికి సూచన.హైకోర్టు తీర్పు పై హర్షం వ్యక్తం చేసిన మండాది వెంకట్రావు, ఇతర సభ్యలు.

LEAVE A RESPONSE