కృష్ణాః విజయవాడ నగర శివారు రామవర్పపాడు ఫ్లైఓవర్ సమీపంలో అద్దంకి మోహన్ కుమార్ (చిన్న) అనే రౌడిషీటర్ దారుణ హత్య.వుడ్ పాలిష్ వర్క్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న మోహన్ కుమార్.విజయవాడ ఏఎస్ నగర్ కు చెందిన మోహన్ కుమార్.ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడు మోహన్ కుమార్ మృతదేహం.
బ్లేడ్ బ్యాచ్ తో కూడా సంబంధాలు ఉన్న మోహన్ కుమార్.బ్లేడ్ బ్యాచ్ సభ్యులు హత్య చేసి వుంటారు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నా గన్నవరం పోలీసులు.సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గన్నవరం సీఐ శివాజీ.