Suryaa.co.in

Andhra Pradesh

జోడో యాత్ర ప్రారంభ సభలో పాల్గొన్న ఎపిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్

భారత్ జోడో యాత్ర ను కన్యాకుమారి నుంచి ప్రారంభించిన రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి‌ కాశ్మీర్ వరకు 148 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర. 12 రాష్ట్రాలు, 2 కేంద్రsake1 పాలిత ప్రాంతాలలో యాత్ర. జోడో యాత్ర ప్రారంభ సభలో పాల్గొన్న ఎపిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్. తెలంగాణ నుంచి హాజరైన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ, జాతీయ కాంగ్రెస్ నాయకులతో కలిసి జోడో యాత్రలో పాల్గొన్న సాకే శైలజానాథ్.

LEAVE A RESPONSE