చార్ ధామ్ లో అతి పవిత్రమైన, ముఖ్యమైన శైవ క్షేత్రం శ్రీ కేదార్ నాథ్ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శివలింగ్ స్వామి వారిని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప చాప్టా గ్రామం లో దర్శించుకున్నారు.కేదార్ నాథ్ దర్శనం ప్రారంభ తేదీ, ఇతర ఆధ్యాత్మిక అంశాలను శివలింగ్ స్వామి వారిని అడిగి సంగప్ప తెలుసుకున్నారు.శివ లింగ్ స్వామి గారికి శ్రీ కేదారేశ్వరుడికి నిత్య సేవలు చేసే అవకాశం, ప్రధాన అర్చకుడు గా ఆ క్షేత్రం లో నియమితులు కావడం
నారాయణఖేడ్ అదృష్టంగా తాను భావిస్తున్నట్లు సంగప్ప చెప్పారు.