Suryaa.co.in

Andhra Pradesh Business News

స్టోన్ ఫాబ్రికేషన్ పరిశ్రమను ప్రారంభించిన శిద్దా రాఘవరావు

గుళ్ళాపల్లి ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ లో కరి పూర్ణచంద్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన వీవా స్టోన్ ఆర్టిసన్స్ హెచ్ ఆర్ టేక్నాలజిస్ వారి స్టోన్ ఫాబ్రికేషన్ పరిశ్రమను ప్రారంభించిన రాష్ట్ర మాజీమంత్రి శిద్దా
sidda1రాఘవరావు మరియు జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఆంద్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ శిద్దా సుధీర్ కుమార్,యువ నాయకులు కరణం వెంకటేష్ .ఈ సందర్భంగా రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు,శిద్దా సుధీర్ కుమార్,కరణం వెంకటేష్ నూతన
sidda3పరిశ్రమలో పూజలు నిర్వహించి మిషనరీని ప్రారంభించారు. పరిశ్రమ యజమాని కరి పూర్ణచంద్ శిద్దా రాఘవరావు, శిద్దా సుధీర్ కుమార్,కరణం వెంకటేష్ లను సాధారణంగా ఆహ్వానం పలికి శాలువతో
siddaసత్కరించారు. ఈ సందర్భంగా శిద్దా రాఘవరావు నూతనంగా నిర్మించిన స్టోన్ ఫాబ్రికేషన్ పరిశ్రమ దిననాభివృద్ధి చెంది లాభాలు ఆర్జించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సి.ఓ.ఓ.ఎమ్.శివరామ్ ,బాబీ పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE