– బలుపు తగ్గించుకోవాలి
( అడుసుమిల్లి శ్రీనివాసరావు)
వారు ప్రజల చేత ఎన్నుకోబడి..ప్రజల కొరకు పని చేస్తున్నారు. వారి పట్ల కనీస మర్యాద లేకుండా ఈ అధికారి సిసోడియా ప్రవర్తించారు. ఇది చాలా అభ్యంతరకరం.
అతను పబ్లిక్ సర్వెంట్.. వారు పబ్లిక్ రిప్రజంటేటివ్స్..పైగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్నవారు. ఆ అధికారి బలుపు తగ్గించుకోవాలి. లేదా జగన్ ట్రీట్మెంట్ ఏమైనా కావాలేమో అడగండి. అది ఇచ్చేసేయండి.
తప్పదు కొన్ని సార్లు వాళ్ళకు గౌరవమివ్వడం తగదు. వాళ్ళకు ఆ అర్హత లేదని పదే పదే నిరూపించుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలు గమనించాలి. మీ సహచర మంత్రుల పట్ల ఈ అధికారి బిహేవియర్ చాలా అంటే చాలా అభ్యంతరకరం.