ఎదుటి మనిషి
హృదయానికి..
నీనవ్వు ఔషధంగా
పనిచేస్తుంది..
ఓ చిరునవ్వా
ఓ నేస్తమా..
నీ బంధమే
ఆనందం..
పెదవులపై
నీ నగవులు..
వాడిపోని
పువ్వులు..
మధురం
హృదయం..
సుమధురంగా
ప్రశాంతం..
చిరునవ్వుతో
ప్రపంచాన్ని..
జయించేగలిగే
అద్భుతవరం
నీ నవ్వులు..
– రాధిక