– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
శాసనసభ హుందాతనం, గౌరవం కోల్పోయిన సంఘటన లు చోటు చేసుకోవడం దురదృష్టకరం ఈ సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి భాద్యత తీసుకోవాలి
వ్యక్తి గత విమర్శలు హృదయాలను గాయపరుస్తాయి ఈ సంఘటన శాసనసభ కు మాయని మచ్చ గా భావించాలి