Suryaa.co.in

Andhra Pradesh

క్లాస్ రూమ్ లో అసభ్య నృత్యం చేసిన విద్యార్థులు….

8 మంది విద్యార్థులను సస్పెన్షన్ చేసిన సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం. సోషల్ మీడియాలో డాన్స్ వీడియో వైరల్ కావడంతో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. విద్యార్థులను సస్పెండ్ చేసి తొమ్మిది రోజులు అవుతుంది. రోజు కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్నారని, వారు మానసిక శోభకు గురవుతున్నారని విద్యార్థి తల్లి వాయిస్ మెసేజ్ వైరల్ అవుతుంది. గతంలో ఇలాగే ఓ విద్యార్థి గోదావరిలో దూకి మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల తరగతి గదిలో ఓ పాటకు అసభ్యకర స్టెప్పులతో నిత్యం చేశారని. బయట జరిగితే తాము పట్టించుకునే వాళ్ళం కాదని, కళాశాలలో ఇలా చేయడంతో ఒక వారం పాటు సస్పెండ్ చేశామని యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్తున్నట్టుగా సమాచారం.

LEAVE A RESPONSE