Suryaa.co.in

Telangana

బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సురేశ్ రెడ్డి

బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత- రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత కేఆర్ సురేశ్ రెడ్డిని అధినేత కేసీఆర్ నియమించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కె.కేశవరావు స్థానాల్లో కేఆర్ సురేశ్ రెడ్డిని నియమిస్తున్నట్టు, ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు మరియు లోక్సభ సెక్రటరీ జనరల్ కు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ విడి విడిగా లేఖలు రాశారు.

LEAVE A RESPONSE