Suryaa.co.in

Features

హంస.. వర్షం నీళ్ళు మాత్రమే త్రాగుతాయి

ఈ సృష్టి లో నీటిని పాలను వేరు చేయగల సామర్థ్యం ఒక్క హంసలకు మాత్రమే కలదు.
వీటి ఘన పదార్థ బక్షణము కలువ తూడులు, తామర తూడులు.

చాతక పక్షులు

ఇవి పడుతున్న వర్షం నీళ్ళు మాత్రమే త్రాగుతాయి.
ఎంత దాహం వేసినా వర్షం వచ్చే వరకు ఆగుతాయి తప్ప యే నీళ్ళు త్రాగవు.

వీటి ఆహారం.. వెన్నెలను పొడుచుకు తినుట.

సేకరణ-
శ్రీ శంకర విజయం గ్రంధం నుండి

– చింతపల్లి వెంకటరమణ

LEAVE A RESPONSE