Suryaa.co.in

International National

99 ఏళ్ల వయసులోనూ ఈత

– మహీంద్రా

99 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఈత కొడుతున్న కెనడా బామ్మ గురించి మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పంచుకున్నారు.“పారిస్ ఒలింపిక్స్లో యువ క్రీడాకారుల సత్తా చూశాం. కానీ 99 ఏళ్ల బెట్టీ బ్రస్సెల్ ఇంకా పోటీ పడుతున్నారు. జీవితాంతం ‘ఒలింపిక్ స్థాయి మనసు’ ఉండటం అవసరమని ఆవిడ వీడియో మనకు గుర్తుచేస్తోంది” అని పేర్కొన్నారు. బెట్టీ ఈతలో ఈ ఏడాది జనవరిలో ఒకేరోజు 3 రికార్డుల్ని బద్దలు కొట్టడం విశేషం.

LEAVE A RESPONSE