Suryaa.co.in

APBackOnTrack

దటీజ్… నాయుడు!

-పొత్తుతో రాష్ట్రానికి ‘విత్త’నం -బడ్జెట్‌పై పొత్తు ప్రభావం -ఏపీని చూసి కుళ్లుకుంటున్న ఇతర రాష్ట్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యూహం మామూలుగా ఉండదు. సంక్షోభంలోనే అవకాశాలు వెతుక్కునే నైజం ఆయనది. గత ఎన్నికల ముందు రాష్ట్రంలో కనీసబలం లేని బీజేపీతో పొత్తు వల్ల నష్టమని చాలామంది టీడీపీ సీనియర్లు…

బడ్జెట్ ప్రవేశపెట్టక పోవడంపై సీఎం క్లారిటీ

అమరావతి :ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆ కారణంగానే ప్రస్తుతం రాష్ట్రంలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టలేకపోతున్నామని చంద్రబాబు తెలిపారు. అందుకే కాస్త సమయం తీసుకొని బడ్జెట్ ప్రవేశ పెడతామని అన్నారు. కనీసం రెండు నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ అంశంపై చంద్రబాబు అసెంబ్లీలో…