జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మృతుల కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు

-ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున పార్టీ నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించిన చంద్రబాబు
-బాధిత కుటుంబాలను ఓదార్చిన చంద్రబాబు
-చంద్రబాబు వద్ద బాధలు చెప్పుకుని కన్నీరు పెట్టుకున్న మహిళలు
-ఆడబిడ్డల తాలిబొట్లు తెంచేసిన వ్యక్తి సీఎం జగన్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
-చంద్రబాబు వద్దకు వెళ్ళవద్దు అని తమను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు
-చంద్రబాబు ను కలిస్తే పెన్షన్ కూడా ఆపేస్తామని బెదిరించారని చెప్పిన వెంకట లక్ష్మి అనే మహిళ
-నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం:-

నాడు గొడ్డలి పోటును గుండె పోటు అని చెప్పిన జగన్ …నేడు సారా మరణాలను సహజ మరణాలు అంటున్నారు.సిగ్గులేకుండా మరణాలను దాచిపెడుతున్నారు.26 మంది చనిపోయారు….మా దగ్గర అన్ని
1-1 వివరాలు ఉన్నాయి.నేను చేసేవి ప్రజా రాజకీయాలు.వివేకా హత్య లో నాపై నిందలు వేశారు….అబద్ధాలు చెప్పారు.ఎన్నికల ముందు చెప్పిన మధ్య పాన నిషేధం ఏమయ్యింది.సొంత బ్రాండ్లు తేవడమే మద్యపాన నిషేధమా?.మద్యం రెట్లు పెంచడం వల్ల తాగేవాళ్లు తగ్గలేదు … చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగింది.పేదల
1-2 రక్తాన్ని తాగుతున్న జగన్…నరహంతకుడులా తయారు అయ్యాడు.కమిషన్లు కోసమే వైన్ షాప్స్ లో ఆన్లైన్ చెల్లింపులు పెట్టడం లేదు.వైసీపీ నాయకుల కల్తీ సారా వల్ల 26 మంది తాళిబొట్లు తెగాయి.నన్ను విమర్శించే హక్కు వైసీపీ పెంపుడు కుక్కలకు లేదు.ఒక్క ముక్క వేస్తే మొరిగే కుక్కలు ఆ నేతలు.

టీడీపీ లేకపోతే చనిపోయిన కుటుంబాల వైపు ప్రభుత్వం చూసేది కాదు.వైసీపీ నేతల అవినీతి అనకొండ అంతటి అవినీతి.నాటు సారా వాళ్ళను వదిలేది లేదు…!కల్తీ సారా తో చనిపోయిన 25 కుటుంబాలకు పార్టీ
1-3 నుంచి లక్ష చొప్పున ఆర్థిక సాయం.ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి.LG పాలిమర్స్ తప్పు వల్ల చనిపోతే ప్రభుత్వం పరిహారం ఇచ్చింది…ఎవి జగన్ చేసిన హత్యలు.. పరిహారం ఎందుకు ఇవ్వరు.టీడీపీ అధికారం లోకి వచ్చిన తరువాత ప్రతి కుటుంబానికి 25 లక్షల సాయం
1-5 చేస్తాం.కాకీ బట్టల ప్రతిష్ఠ పెంచిన పాలన నాది ….మంత్రులు పోలీసుల చొక్కాలు పట్టుకున్న పాలన జగన్ ది.