Suryaa.co.in

Andhra Pradesh

భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో టీడీపీ బృందాల పర్యటనలు

– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో భారీ వర్షాలతో తల్లడిల్లుతున్న ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలనే టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి పిలుపు మేరకు పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నేతలతో కమిటీలను నియమించడం జరిగింది. కమిటీల్లోని సభ్యులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలవనున్నారు. క్షేత్రస్థాయిలో బాధితులకు అవసరమైన సహాయక చర్యలను చేపట్టనున్నారు.
కమిటీల వివరాలు
1. కడప జిల్లా :
1) సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు
2) కాలువ శ్రీనివాసులు, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు
3) ఎన్. అమరనాధ్ రెడ్డి, మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి
4) నిమ్మల కిష్టప్ప, మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు
2. చిత్తూరు జిల్లా :
1) నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు
2) అనగాని సత్య ప్రసాద్, ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి
3) ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు
4) పరసా వెంకట రత్నం, మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు
3. నెల్లూరు జిల్లా :
1) డా. డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి
2) బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్లు కోఆర్డినేటర్
3) ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
4) దామచర్ల సత్య, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి
4. అనంతపురం జిల్లా :
1) ఎన్.ఎమ్.డి. ఫరూఖ్, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు
2) కె.ఈ. ప్రభాకర్, ఎమ్మెల్సీ
3) మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ

LEAVE A RESPONSE